IND vs BAN: పోటీలో ఉండాలంటే.. తప్పక గెలవాల్సిందే.. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేకు సిద్ధమవుతున్న భారత్..

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియాకు తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది.

Anil kumar poka

|

Updated on: Dec 06, 2022 | 1:43 PM

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియాకు తదుపరి మ్యాచ్ కీలకంగా మారింది. సీరిస్‌ గెలవాలంటే తప్పకుండా   రెండో వన్డే మ్యాచ్‌ గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

1 / 7
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం  ఢాకాలో మీడియాతో మాట్లాడతారు.  బుధవారం జరగనున్న రెండో వన్డే గురించి  కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది.

2 / 7
బుధవారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే జరగనుంది.  తొలి వన్డే కూడా ఇక్కడే జరిగింది.  ఉదయం 11:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 11 గంటలకు టాస్‌ వేస్తారు.

3 / 7
రెండో వన్డే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.   సోనీ లైవ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. జియో టీవీ యాప్ ద్వారా సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌ని చూడవచ్చు.

4 / 7
విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నాడు. రెండో వన్డేలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మాజీ టీమిండియా సారధి.

5 / 7
బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమవడంతో భారత్ తొలి వన్డేలో ఓటమి చెందింది.  దీంతో మూడు వన్డేల సిరీస్‌లో  0-1 తేడాతో భారత్ వెనుకబడి ఉంది.  మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే సిరీస్‌ను గెలిచే ఛాన్స్ ఉంటుంది.

6 / 7
టీమ్ ఇండియా జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, కె.ఎల్.  రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!