IRCTC Tour Package: శివభక్తులకు శుభవార్త.. రూ.20 వేలకే 7 జ్యోతిర్లింగాలను దర్శించే అవకాశం.. ప్యాకేజీ పూర్తి వివరాలివే..
IRCTC Tour Package: ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఒకేసారి 7 జ్యోతిర్లింగాలను సందర్శించవచ్చు. మరి ఈ టూర్ ప్యాకెజీ వివరాలేమిటో ఇప్పుడే తెలుసుకుందాం..