AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశిఫలాలు.. ఈ వారం కలిసి వచ్చే నాలుగు రాశులివే!

రాశిఫలాలు, ప్రతి ఒక్కరూ తమ రాశి ఎలా ఉందని, రోజూ వారి రాశిఫలాలు చూసుకుంటారు. మరి కొంత మంది వారఫలాలు చూసుకుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఆదివారం నుంచి ,వారం రోజుల పాటు, నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే ముట్టి ముత్యమే అవుతుంది అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Samatha J
|

Updated on: Jun 21, 2026 | 3:52 PM

Share
 మేష రాశి : మేష రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి.

1 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.  రాని బాకీలు వసూలు అవుతాయి. ఈ వారం మొత్తం మీకు చాలా  వరకు సానుకూలంగా ఉంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఇంటిలోపల శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ వారం ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!