Vinayaka Chavithi: వినాయక చవితి రోజున నైవేద్యంగా ఈ ప్రసాదాలను పెట్టండి.. అనుగ్రహం మీ సొంతం

|

Aug 30, 2022 | 1:34 PM

ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడిని పూజించడం భారతదేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆదిపూజ్యుడు వినాయకకుడి అనుగ్రహం ఎప్పుడూ నిలిచి ఉంటుందని నమ్మకం. గణపతిని ప్రసన్నం చేసుకునేందుకు గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగష్టు 31న వినాయక చవితిని జరుపుకోనున్నాము.

1 / 5
గణేష్ చతుర్థి రాబోతుంది. ఈ ప్రత్యేక పర్వదినం రోజున గణపతికి వివిధ వస్తువులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మీరు ప్రతిరోజూ గణేశుడికి వేర్వేరు ప్రసాదాలను అందించాలనుకుంటే.. మీ కోసం ఈ సింపుల్ చిట్కాలు

2 / 5
ఉండ్రాళ్ళు: వినాయకుడికి నైవేద్యంగా చాలా ఇష్టమైన ఆహారం ఉండ్రాళ్ళు. గణపతికి ఇష్టమైన నైవేద్యల్లో ఇదొకటి అని నమ్మకం. , తెలుగు రాష్ట్రాలతో గణేష్ చతుర్థి సందర్భంగా మీరు ప్రతి ఇంట్లో వీటిని రుచి చూడవచ్చు. తప్పకుండా దేవుడికి ఉండ్రాళ్లను సమర్పించాలి.

3 / 5
నెయ్యి , బెల్లం: నైవేద్యాలలో గణేశుడికి తీపి పదార్థాలు చాలా ఇష్టమని నమ్మకం. మీరు బెల్లం, దేశీ నెయ్యితో చేసిన బర్ఫీని లేదా నేరుగా వాటి వినాయక విగ్రహం ముందు ఉంచవచ్చు. నెయ్యి, బెల్లం బర్ఫీ చేసేటప్పుడు, అందులో తురిమిన కొబ్బరిని ఉపయోగించండి.

4 / 5
కొబ్బరి అన్నం: మీకు కావాలంటే, పూజ సమయంలో గణేశుడికి కొబ్బరి అన్నం కూడా సమర్పించవచ్చు. ఈ ప్రసాదం చేసేటప్పుడు కొబ్బరి పాలు తీసుకుని వాటితో అన్నం వండాలి. తీపి కోసం తేనె లేదా బెల్లం జోడించండి. ఈ ఆహారపదార్ధాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని కూడా తినాలి. ఎందుకంటే దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

5 / 5
మోతీచూర్ లడ్డూలు: ప్రసాదం లేదా గణేశుడికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మోతీచూర్ లడ్డూలను ఎలా మర్చిపోవచ్చు. ఇది దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన తీపి. నైవేద్యంగా మోతీచూర్ లడ్డుని పెట్టడం సులభం. ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్మకం.