AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్,త్రిష పెళ్లి రూమర్స్ .. ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..జూన్1తర్వాత జరగబోయేది ఇదే!

తమిళనాడు ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారిపోయి. ఎవరి నోట విన్నా విజయ్ పేరు వినిపిస్తుంది. ఎందుకంటే? ఊహించని విధంగా అత్యధిక సీట్లు సాధించి, ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇక ఈయన ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన భార్యతో విడాకులు, త్రిషతో పెళ్లి అనే రూమర్స్ ఇవన్నీ సమస్యలు ఎదురైనా, విజయ్ వాటి గురించి ఎక్కడా స్పందించకుండా, కేవలం పార్టీ, ప్రజలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాడు. తమిళనాడు ప్రజల మనసు గెలిచి, విజయం సాధించాడు.

Samatha J
|

Updated on: May 09, 2026 | 8:30 AM

Share
అయితే విజయ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సోషల్ మీడియాలో చెన్నై బ్యూటీ త్రిష ఎక్కువగా ట్రెండ్ అయ్యింది. ఇప్పటికీ త్రిష, విజయ్‌‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ముఖ్యంగా గెలుపు తర్వాత విజయ్ పార్టీ TVK పార్టీ పేరు కూడా నెట్టింట హల్ చల్ చేసింది.

1 / 5
టీవీకే అంటే త్రిష పేరు మొదటి అక్షరం అంటూ, కొంతమంది సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం జరిగింది. అంతే కాకుండా త్రిష వల్లనే విజయ్‌కు లక్కు కలిసి వచ్చింది. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు మనం అసలు పార్టీ పేరు, విజయ్, త్రిషల జాతకం గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

2 / 5
ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మురళీధర్ శర్మ త్రిష, విజయ్ జాతకం, విజయ్ గెలుపు గురించి ఏం చెబుతున్నారో చూద్దాం.ఆయన మాట్లాడుతూ, విజయ్‌ గెలుపుకు బాగా కలిసి వచ్చింది ఆయన పార్టీ పేరు. ముఖ్యంగా టీ అనే అక్షరం సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈయనకు  లక్కు తీసుకొచ్చిందనే చెప్పాలి.2018-19, 2020 నుంచి త్రిష వీరు రిలేషన్‌లో ఉన్నారని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి. అయితే చాలా మంది విజయ్ గెలుపు వెనుక త్రిష ఉంది అంని చెప్పుకొస్తున్నారు.

3 / 5
అయితే ఆయనకు టీ అనే అక్షరం కూడా కలిసి వచ్చింది. అయితే వీరికి సంబంధించి అనేక రూమర్స్ వస్తున్నాయి. కానీ2026 జూన్ 1 నుంచి ఆ తర్వాతి ఆరు నెలల్లో ఏదైనా జరగవచ్చు. వీరు వివాహం చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని తెలియజేశారు.  అంతే కాకుండా విజయ్, త్రిషల జాతకం చాలా అద్భుతంగా ఉంది, టీ అనే పార్టీ పేరు, టీ బాగా కలిసి వస్తుంది. వీరికి గురు బలం తోడు అవుతుందని తెలియజేయడం జరిగింది.

4 / 5
ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

5 / 5
Follow Us
ఇలాంటోళ్ల నుంచి మాత్రం అప్పు తీసుకోకండి!

విజయ్, త్రిష పెళ్లి..ఇద్దరి జాతకం చూస్తే కళ్లు చెదిరిపోవడమే..

స్పేస్ ఇంటర్నెట్ యుద్ధానికి జియో రెడీ..స్టార్‌లింక్‌కు అంబానీ చెక

శని జయంతి కేదార్ యోగం: ఈ 4 రాశులకు బంపర్ లక్, ధనయోగం మొదలు!

అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే..

హాస్పిటల్స్‎కి వేలు ఖర్చు చేయకుండా పల్లెటూరి బండ పచ్చడి

విజయ్, త్రిష పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..

పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!

ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా

టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌