Money Plant Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా? అయితే, ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు..!

|

May 18, 2022 | 6:00 PM

Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. వీటిలో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంట్లో నాటడం..

1 / 5
Money Plant Vastu Tips: వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వాటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. వీటిలో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే దీన్ని నాటేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్‌ను ఇంట్లో నాటే ముందు.. ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 5
ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టవద్దు: మనీ ప్లాంట్ సరైన దిశలో ఉండాలి. దీనిని ఆగ్నేయ దిశలో అంటే అగ్ని కోణంలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈశాన్యం ఉంచవద్దు. ఇది ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మనీ ప్లాంట్‌ను ఇంటికి పడమర, తూర్పు దిక్కులలో పెట్టకూడదు.

3 / 5
నేలను తాకవద్దు: మనీ ప్లాంట్ చాలా వేగంగా పెరుగుతుంది. దాని తీగను తాడుతో పైకి కట్టాలి. వాస్తు ప్రకారం, ఇది పురోగతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మనీ ప్లాంట్ నేలను తాకనివ్వవద్దు.

4 / 5
మనీ ప్లాంట్ ఎండిపోవద్దు: మనీ ప్లాంట్ ఎండిపోవడం దురదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఆకులు ఎండిపోతే, వాటిని తొలగించండి.

5 / 5
ఇతరుల ఇంటి నుండి మనీ ప్లాంట్ తీసుకోవద్దు: ఒకరి ఇంటి నుండి మనీ ప్లాంట్‌ను తీసుకువచ్చి మీ ఇంట్లో నాటవద్దు. అలాగే మీ మనీ ప్లాంట్‌ను ఎవరికీ ఇవ్వొద్దు. వాస్తు ప్రకారం ఇలా చేయడం తప్పుగా పరిగణించబడుతుంది.