AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ జాతకం.. 12 రాశుల్లో ఈ వాలెంటైన్స్ డే వీరికే లక్కు తీసుకొస్తుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 14 2026 వాలెంటైన్స్ డే కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉండనున్నదంట. ఈ సమయంలో వీరు తమ భాగస్వామి మెప్పు పొంది, తమ ప్రేమను గెలిపించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 11, 2026 | 9:49 AM

Share
మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం కలిసి రానున్నది. వీరికి ఆర్థికంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వారు తమ ప్రేమను గెలిపించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుంచి ఆనందాన్ని పొందుతారు చాలా సంతోషంగా గడుపుతారు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరి రాశి చక్ర పాలకుడు శుక్రుడు, చంద్రుడు. అందువలన వీరు చాలా శాంతంగా ఉంటూనే అత్యధిక ప్రయోజనాలు పొందుతారు, ప్రేమ ,వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. ముఖ్యంగా మీ ప్రేమలోని నిజాయితీ గౌరవ, మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఊహకందని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ వాలెంటైన్స్ డే ఈ రాశి జీవితంలో చాలా ఆనందాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా మీ పార్టనర్ మీకు ఇచ్చే సర్ ప్రైజ్ మీ జీవితంలోనే ఇది ఓ జ్ఞాపకంలా మిగిలిపోయేలా చేస్తుంది.  చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరి ప్రేమ వ్యవహారాలు త్వరలో పెళ్లికి దారితీసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీ పార్టనర్‌తో కలిసి టూర్ వెళ్లి ఆనందంగా గడుపుతారు.

3 / 5
మకర రాశి : ఈ రాశి వారికి ప్రేమ కలిసి వస్తుంది. మొదట్లో వీరి ప్రేమ గందరగోళంగా అనిపించినప్పటికీ, తర్వాత వీరి ప్రేమ ఒక ఎమోషన్‌లా మారిపోతుంది. ప్రేమ నుంచి పెళ్లి వరకు వీరి ప్రయాణం కొనసాగుతుంది. అంతే కాకుండా ఈ సమయంలో వీరు చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

4 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి తమ భాగస్వామి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. చాలా రోజుల నుంచి కలలు కన్న జీవితానికి మొదటి అడుగు పడబోతుంది. ముఖ్యంగా ఈ వాలెంటైన్స్ డే ఈ రాశుల వారికి కలలను నిజం చేసి, మర్చిపోలేని జ్ఞాపకంలా మిగిలిపోనుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర