Vaikunta ekadasi Tirumala: అంగ‌రంగ వైభ‌వంగా తిరుమ‌ల ఆల‌యం.. వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం..

|

Jan 12, 2022 | 10:31 PM

Vaikunta ekadasi Tirumala: తిరుమ‌ల‌లో వైకుంఠ ఏకాద‌శి సంద‌డి నెల‌కొంది. శ్రీవారి ఆల‌యాన్ని అధికారులు అంగ‌రంగ వైభ‌వంగా డెక‌రేష‌న్ చేవారు. తిరుమ‌ల ఆల‌యానికి సంబంధించిన ఫోటోలు...

1 / 5
వైకుంఠ ఏకాద‌శి వేడుకల్లో భాగంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యాన్ని అంగ‌రంగ వైభ‌వంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు.

2 / 5
తీరొక్క పూలు, విద్యుత్ కాంతుల వెలుగులో వెంకన్న ఆల‌యం వెలిగిపోతోంది. ఇక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే భ‌క్తులు భారీగా తిరుమ‌ల చేరుకున్నారు.

3 / 5
తొలిసారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టీటీడీ భ‌క్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి 22 వ‌ర‌కు భ‌క్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా ద‌ర్శించుకోనున్నారు.

4 / 5
వైకుంఠ ద్వార ద‌ర్శ‌నంలో భాగంగా టీటీడీ ఇప్ప‌టికే భ‌క్తుల‌కు రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. .

5 / 5
మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.