AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే.. బంగారంతో పాటు భూమి కొనుగోలు చేయడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. అయితే త్వరలో అనేక గ్రహాల కలయిక వలన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 09, 2026 | 3:31 PM

Share
ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం, కలయిక వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతే కాకుండా నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. దీంతో ఈ వీరు బంగారం కొనుగోలు చేయడమే కాకుండా, భూమి కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉన్నదంట. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. శుభ యోగం కారణంగా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆదాయం బాగా పెరుగుతుంది. దీంతో అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

2 / 5
 వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆదాయం రెండింతలు పెరుగుతుంది. ఊహించని విధంగా ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు తగ్గిపోవడంతో, ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి శుభయోగాల కారణంగా విపరీతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చేసిన పనులకు గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది.

4 / 5
 తుల రాశి : తుల రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు గోల్డ్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం వలన వీరు అన్నింట్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ప్రత్యే్క గుర్తింపు ఉంటుంది. సమాజంలో చాలా ఉన్నతంగా జీవిస్తారు.

5 / 5
Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం

కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్

దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి

ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే

6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట

శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!

చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి

కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో