AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర భద్రం.. ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే కష్టాలు, నష్టాలే!

సాధారణంగా చాలా మంది ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే, ఇది కుటుంబ సభ్యుల్లో సానుకూలతను పెంచుతుంది. అంతే కాకుండా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అయితే చాలా మంది తమ ఇంటిలో మొక్కలు పెంచుకునే క్రమంలో, వారికి నచ్చినవి తెచ్చిపెట్టుకుంటారు. కానీ వాస్తునిమాలను మర్చిపోతారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో ఉంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఇంతకీ ఆ మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Oct 30, 2025 | 5:42 PM

Share
పత్తి మొక్కలు : చాలా మంది దేవుడికి దీపం పెట్టడానికి ఇంటిలో పత్తి మొక్కను పెంచుకుంటుంటారు. అయితే ఇంట్లో పత్తి మొక్కలను అస్సలే పెంచుకోకూడదంట. వీటిని ఇంటిలోపల పెంచుకోవడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి, ముఖ్యంగా ఇంటిలోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందంట.

1 / 5
చింత చెట్టు : గ్రామీణ ప్రాంతాల్లో చింత చెట్లు ఇంటి ముందే ఎక్కువగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం ఇంటిలో చింత చెట్టు అస్సలే పెంచుకోకూడదంట. ఇది శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 5
పులి చింత : పులిచింత మొక్క ఇంటిలోనికి నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని  ఇంటిలోపల పెంచుకోకూడదంట. ఇది ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో, వారి ఇంట్లో ఆర్థికపరమైన సమస్యలు వస్తాయంట.

3 / 5
ఇంగ్లీష్ ఐవీ : ఈ ప్లాంట్ చాలా మంది తమ ఇంటిలో పెంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కానీ వాస్తు ప్రకారం దీని చొరబాటు కారణంగా ఇది ఇంటిలో పెంచుకోవడం శుభప్రదం కాదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
బొన్సాయ్ ప్లాంట్ : చాలా అందంగా ఉండే మొక్కల్లో బొన్సాయ్ మొక్క ఒకటి. ఇది చూడటానికి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇది ఇంటిలో ఉంటే ఇంటికే అందాన్ని తీసుకొస్తుంది. కానీ ఈ మొక్క కుంగిపోయినట్లుగా ఉండటం వలన దీనిని ఇంటిలో పెంచుకుంటే, కెరీర్ ఎదుగుదల తగ్గడమే కాకుండా, ఇంట్లో పురోగతి కూడా ఉండదంట.

5 / 5
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి

గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!

బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!

దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..

భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది

హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..

చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి

ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?