3 / 3
ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పుష్పాగుచ్ఛాన్ని అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ధర్మా రెడ్డి, సీఈఎస్‌ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్.పి వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు.