AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు.. వీరి పంట పండినట్లే!

మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అతి త్వరలో జూన్8 సూర్యుడు రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇలా గ్రహాల సంచారం అనేది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అలాగే సూర్యుడి సంచారం వలన నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 05, 2026 | 7:31 PM

Share
 వృషభ రాశి : సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వృషభ రాశిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముందు చూపుతో పనులు ప్రారంభించడమే కాకుండా పూర్తి చేస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధతో సతమతం అవుతున్నారో వారు అనేక సమస్యల నుంచి తప్పుకుంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది.

1 / 5
సింహ రాశి :సూర్యుడు మీ రాశి అధిపతి. మృగశిరలో సూర్య బలం వల్ల పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. సూర్య సంచారం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఊహించని విధంగా ఆదాయం డబుల్ అవుతుంది. ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.

3 / 5
 ధనస్సు రాశి : ధనస్సు రాశి వారిపై సూర్యుడి దృష్టి పడుతుంది. దూర ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వీటి వలన లాభాలు పొందుతారు. అలాగే ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ