శివుడు కరుణిస్తేనే చినుకు..మృత్యుంజయుడికి అభిషేకాలు
తిరుపతి జిల్లాలోని ముక్కంటి క్షేత్రంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాళహస్తి ఆలయంలో వరుణ దేవుడిని వేడుకుంటూ అర్చకులు పూజలు చేశారు. మృత్యుంజయ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. వర్షాలు ఆలస్యమైన సమయంలో ఒక్కటి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఆనవాయితీగా కొనసాగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
