ఖర్చు లేకుండా ఈ తొక్కలతో పాత బట్టలను మళ్ళీ కొత్తగా చేసేయండి

Prasanna Yadla

05 october 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉల్లిపాయలు ఉంటాయి అయితే, ఇవి కూరలకు మాత్రమే కాకుండా ఇంటి చిట్కాలకు కూడా ఉపయోగపడతాయి

ఉల్లిపాయలు

అయితే, ఉల్లిపాయలు కాకుండా ఉల్లి తొక్కలతో పాత బట్టలను మళ్ళీ కొత్తగా చేసేయోచ్చు ఎలాగంటే  

 ఉల్లి తొక్కలతో

మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎలా తయారు చేయాలంటే

ముందుగా మీరు ఉల్లిపాయల నుంచి తీసిన తొక్కలను తీసుకుని శుభ్రంగా ఉంచి నీటిలో వేసుకోవాలి

నీటిలో వేసుకోవాలి 

ఆ తరవాత స్టవ్ మీద పెట్టి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు వీటిని బాగా మరిగించాలి.  

 వీటిని బాగా మరిగించాలి.  

ఇలా మరిగించే టైం లో ఉల్లిపాయ తొక్కల నుంచి పసుపు రంగు కలిగిన పదార్థం రిలీజ్ అవుతుంది. 

పసుపు రంగు 

ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి  వేరు చేయాలి. అయితే మరి ఎక్కువగా మరిగించకండి 

ఎక్కువగా మరిగించకండి 

పాత బట్టను ఉల్లిపాయ తొక్కల నీటిలో వేసి ముంచాలి. ఇలా చేస్తే కొద్దీ సమయంలోనే మెరిసిపోతాయి

కొద్దీ సమయంలోనే మెరిసిపోతాయి