Shrikhand Mahadev: ఈ యాత్ర అమర్‌నాథ్ యాత్ర కంటే కష్టం .. 72 అడుగుల ఎత్తైన శివలింగం విశిష్టత తెలుసుకోండి..

|

Jul 10, 2023 | 10:44 AM

హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న శ్రీఖండ్ కైలాష్ మహాదేవ్ అధిరోహణ చాలా కష్టం. భక్తులు దాదాపు 35 కిలోమీటర్ల మేర ఎక్కి శివుడుని దర్శనం చేసుకుంటారు. 

1 / 5
హిమాలయ పర్వతాలు శివుడి నివాసం. కేదార్‌ నాథ్, కైలాష్ మానసరోవర్ లేదా అమర్‌నాథ్ ఏదైనా సరే, శంకర్ భగవంతుని ఏ ప్రదేశానికి చేరుకోవడం అంత సులభం కాదు. ఈ రోజు 18570 అడుగులు పర్వతాన్ని అధిరోహించి శివుడు దర్శనం కోసం వెళ్లాల్సిన ప్రదేశం గురించి ఈ రోజు తెలుసుకుందాం..  

2 / 5
ఈ ప్రదేశం పేరు శ్రీఖండ మహాదేవ్. ఈ ప్రదేశం హిమాచల్‌లోని సిమ్లాలో ఉంది. శంకరుని దర్శనం కోసం ప్రజలు దాదాపు 35 కిలోమీటర్ల పొడవునా ప్రమాదకర మార్గంలో పర్వతాన్ని ఎక్కాలి.

3 / 5
ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకమైనది. దీని ఎత్తు దాదాపు 72 అడుగులు. శ్రీ ఖండ మహాదేవ్ మార్గంలో ఏడు దేవాలయాలు కూడా వస్తాయి. ఇక్కడి ప్రయాణం జూలై నెల నుండి ప్రారంభమవుతుంది. ప్రయాణంలో మూడు దశలు ఉంటాయి. సింహగడ్, తాచాడు, భీమ్ దువార్ లు.

4 / 5
శివుని నుండి వరం పొందిన భస్మాసురుడిని భస్మం చేయడానికి విష్ణువు భస్మాసురుడిని నృత్యం చేయడానికి ఇక్కడే ఒప్పించాడని నమ్ముతారు. డ్యాన్స్ చేస్తూ తన తలపై తానే చేయి వేసుకుని బూడిద అయిపోయాడు.

5 / 5
ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా సిమ్లా వెళ్లాలి. ఆ తర్వాత రాంపూర్ నుంచి నిర్మండల్, బాగీపూల్ వెళ్లాలి. మీరు దీని తరువాత శ్రీఖండానికి వెళ్ళే మార్గంలో పయనించి చేరుకోవాలి. 