Shani Pradosh Vrat 2021: శని ప్రదోష వ్రతం శుభ సమయం.. ప్రాముఖ్యత.. ఈరోజున చేయవలసిన పనులెంటో తెలుసా ..

|

Apr 24, 2021 | 9:41 AM

ప్రదోషమం అంటే ఒక కాల విశేషం. ప్రదోషమంటే. పాపనిర్మూలన అని అర్థం. అయితే ఇది ప్రతిరోజూ సూర్యస్తమయ సమయంలో ఏర్పడుతుంది. అలాగే శని ప్రదోష రోజు కూడా ఒకటి ఉంది. ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఏప్రిల్ 24న వచ్చింది.

1 / 7
శని ప్రదోష వ్రత సమయం రాత్రి 7.07 నుంచి 9.03 వరకు.. చైత్ర శుక్లా త్రయోదశి.. ఏప్రిల్ 24న రాత్రి 7.17 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 25న సాయంత్రం 4.12 గంటలకు ముగుస్తుంది.

2 / 7
శని దేవుడు శివుని భక్తుడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని కఠినమైన తపస్సు చేశాడు. దీంతో శివుడు సంతోషించి.. శని దేవుడిని అన్ని గ్రహాలకు న్యాయమూర్తిగా చేశాడు. అందుకే ప్రదోష కాలంలో శివుడిని పూజిస్తే.. నవగ్రహాల చేత ఏర్పడే ఈతిబాధలు తొలగిపోతాయని పురణాలు చెబుతున్నాయి.

3 / 7
ఈ రోజున శివుని ప్రత్యేకంగా పూజిస్తారు. అలాగే వివాహ జీవితంలో ఏర్పడే ఆనందం, శాంతి శ్రేయస్సు ఉంటాయి. అలాగే ఈరోజున ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన రాహు, కేతువు, చంద్రుడు, అంగారకుడు, శని గ్రహ దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

4 / 7
సాయంత్రం సమయంలో శివుడిని, పార్వతి, గణేశుడు, సుబ్రమణ్య, నంది విగ్రహాలను పూజిస్తారు. అలాగే శివుడి ముందు దీపాన్ని వెలిగిస్తారు.

5 / 7
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెక్కర వంటి పవిత్ర పదార్థాలతో మంత్రాలు జపిస్తూ శివుడిని పూజిస్తుంటారు.

6 / 7
బిల్వ పత్రాలతోపాటు రకారకాల పువ్వులతో శివుడిని ఆరాధిస్తుంటారు.  విభూదిని ధరిస్తారు. ఈ రోజున పూజా చేయడం వలన ఏళ్ళనాటి పాపలు తొలగిపోతాయి.

7 / 7
శని ప్రదోష వ్రతo 2021

శని ప్రదోష వ్రతo 2021