శనీశ్వరుడితో చంద్రుడు యుతి.. ఇక ఈ రాశుల వారికి తిరుగులేని విజయం..!
Telugu Astrology: జూలై 7, 8, 9 తేదీల్లో మీన రాశిలో శని–చంద్రుల యుతి, గురు దృష్టితో కలిసి శుభప్రదమైన గ్రహయోగంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి కొత్త నిర్ణయాలు, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. అలాగే ఆదాయం, వివాహం, బదిలీ, పోటీ పరీక్షలు, కోర్టు వ్యవహారాల్లో ఆశించిన మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us