Wealth Astrology: శని, శుక్ర, కుజుల కటాక్షం.. ఇక ఈ రాశుల వారికి తిరుగే ఉండదు
Rare Saturn-Mars-Venus Planetary Alignment 2026: ప్రస్తుతం మీన రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడిని ఈ నెల(నవంబర్) 12 నుంచి కుజ, శుక్రులిద్దరూ వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ ఏడాదంతా సాగుతుంది. సాధారణంగా ఈ మూడు గ్రహాల మధ్య ఈ విధమైన సంబంధం ఏర్పడడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ మూడు గ్రహాల వీక్షణ వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకర రాశుల వారికి రాజ యోగాలను, భాగ్య యోగాలను కలుగజేయడం జరుగుతుంది. అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. ఆదాయ వృద్ధి, పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు, ఆస్తి లాభం, భూ లాభం వంటివి కలిగే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us