AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?

మంచి భార్య రావాలని ఎవరు కోరు కోరు చెప్పండి. ప్రతి అబ్బాయి, అందమైన గుణవంతురాలైన భార్య రావాలి అనుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే అందమైన అమ్మాయి కావాలి అనుకుంటే, మరికొంత మంది బాగా ఆస్తి ఉన్న అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలి అనుకుంటారు. అయితే అందం, ఆస్తి కాదు, ఇలాంటి లక్షణాలు ఉన్న భార్య రావడం భర్త అదృష్టం అంటున్నారు నిపుణులు. కాగా, దీని గురించి మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 02, 2026 | 5:46 PM

Share
భార్య భర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఈడు జోడి బాగుండాలి అలాగే, భర్తను అర్థం చేసుకునే గుణం భార్యకు ఉండాలి అంటారు. ముఖ్యంగా మంచి గుణవంతురాలైనా, తెలివిగల భార్య వస్తే, ఆ ఇంటిలో అంతా ఆనంద మయమే అని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే అబ్బాయి అదృష్టవంతుడు అవుతాడో చూద్దాం.

1 / 5
గరుడ పురాణం ప్రకారం, భార్యలో కొన్ని గుణాలు ఉంటే, భర్తకు కలిసి వస్తుందంట. అంతే కాకుండా భర్త అదృష్టవంతుడు అవుతాడంట.  ఎందుకంటే? మంచి సుగుణాలు ఉన్న భార్య మాత్రమే భర్తను విజయపథంలో నడిపించగలదు అని పురాణాలు చెబుతున్నారయి. అందువలన ఎప్పుడూ కూడా మంచి మనసు ఉదన్న భార్య రావాలంట. తప్పులు, ఒప్పులు చెప్పగలగడం, అలాగే కష్టాల సమయంలో అండగా ఉండటం. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి భార్యగా వస్తే అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
ముఖ్యంగా ఒక అబ్బాయి వివాహం చేసుకునే అమ్మాయి. మంచి మనసు, అర్థం చేసుకునే గుణం, భార్యకు కష్టంలో అండగా నిలవడం, భర్త తప్పు చేస్తే నిరోధించే ప్రతిభ శక్తి, ఉన్న భార్య, అలాగే కుటుంబానికి అండగా ఉండే అమ్మాయి భార్యగా రావాలి అంట. అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఆ అబ్బాయి అంత అదృష్టం ఎవరికీ ఉండదు అని చెబుతున్నారు పండితులు. అంతే కాకుండా భర్తకు ఎప్పుడూ గౌరవం ఇచ్చే భార్య దొరకడం చాలా అదృష్టం అంట.

3 / 5
ముఖ్యంగా భార్యలో ఉండే సుగుణాలు మాత్రమే, భర్తను విజపథంలో నడిపిస్తాయి,  ఆమె మంచి మనసే, భర్త తప్పులు చేయకుండా నిరోధిస్తుంది, ఆయనలో మంచిని ప్రేరేపించి, భర్త జీవితాన్ని మలుపు తిప్పుతుందంట. అంతే కాకుండా  ఎప్పుడూ కూడా భార్య భర్త మనసు గాయపడే విధంగా మాట్లాడకుండా ఉంటే, ఆ భర్త చాలా లక్కీ పర్సన్ అంటున్నారు పండితులు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?

సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు

చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని

అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?

ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్

ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!

బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..