మార్గశిర మాసం.. ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేస్తే.. ఇంట్లో కనక వర్షం కురిసినట్టే..
మార్గశిర మాసంలో ప్రతి గురువారం వరలక్ష్మీ వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో లక్ష్మీ పూజ చెయ్యడం శుభప్రదంగా భావిస్తారు. ఈ వ్రతం చేస్తే ఆర్థికంగా బలపడతారని నమ్మకం. మార్గశిర మాసం 2025లో నాలుగు గురువారాలు నవంబర్ 27, డిసెంబర్ 4, డిసెంబర్ 11, డిసెంబర్ 18న రానున్నాయి. ఈ నాలుగు గురువారాలు వ్రతం ఆలా చేస్తే మంచి ఫలితం లభిస్తుందాని అంటున్నారు పండితులు. మరి అది ఎలానో తెలుసుకుందామా..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
