Lucky Zodiacs: జాతకం మారింది..! ఇక మీకు లక్కీ టైమ్ స్టార్ట్..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Lucky Zodiac Signs: ఈ నెల(నవంబర్) 12, 13 తేదీల్లో గ్రహ గతుల్లో భారీ మార్పులు జరగబోతున్నాయి. కుజుడు తనకు నీచ స్థానమైన కర్కాటకం నుంచి తనకు ఉచ్ఛ స్థానంతో సమానమైన సింహ రాశిలోకి మారుతుండగా, వక్రగతిలో ఉన్న శని, బుధ, శుక్రులు వక్ర త్యాగం చేయడం జరుగుతోంది. ఈ నెల 16న రవి తన నీచ స్థానమైన తులా రాశి నుంచి తనకు మిత్ర క్షేత్రమైన వృశ్చిక రాశిలోకి మారడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి మేషం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేయడం జరుగుతుంది. వీరి జీవితాలు హుందాగా, రాజసంగా గడిచిపో వడమే కాక, ఆర్థిక, వృత్తి, ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు ఉన్నత స్థితికి మారే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us