Navratri 2022: నవరాత్రుల్లో దుర్గ దేవి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ఆలయాల సందర్శనం బెస్ట్ ఎంపిక
దేశంలో అనేక ప్రసిద్ధ దుర్గాదేవి ఆలయాలు ఉన్నాయి. మీరు నవరాత్రి సమయంలో ఈ ఆలయాలను సందర్శించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆలయాలను సందర్శించిన భక్తుల కోరిన కోర్కెలను దుర్గాదేవి తీరుస్తుందని నమ్మకం.