Navaratri 2022: దసరా నవరాత్రుల శోభను సంతరించుకున్న కోల్‌కతా.. ఈ పండల్స్ ను సందర్శిస్తే కనుల విందే..

|

Sep 17, 2022 | 3:51 PM

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. దుర్గాపూజ సందర్భంగా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుండి ప్రజలు ఈ నగరానికి చేరుకుంటారు. ఈ రోజు మనం కోల్‌కతాలోని దుర్గాపూజ మండపాల గురించి తెలుసుకుందాం..

1 / 5
భారతదేశంలో దసరా ఉత్సవాలు విభిన్న పద్ధతిలో నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజకు ప్రత్యేక శోభ ఉంటుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా దుర్గాపూజ సందర్భంగా భిన్నమైన వినోదం లభిస్తుంది. దేశం నలుమూలల నుండి ప్రజలు ఈ నగరానికి చేరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, కోల్‌కతాలోని కొన్ని ప్రదేశాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. ఈ దుర్గాపూజ మండపాలు కనుల విందు చేస్తాయి.

2 / 5
బాగ్‌బజార్: కోల్‌కతాలోని బాగ్‌బజార్ అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే ప్రదేశం. దుర్గ దేవి మొత్తం తొమ్మిది రోజులు ఇక్కడ నివసిస్తుందని భక్తుల నమ్మకం. కోల్‌కతాలోని పురాతన పూజ ప్రదేశాల్లో ఒకటి బాగ్‌బజార్‌. దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహం, పండల్‌ను చూసేందుకు ఇక్కడికి చేరుకుంటారు.

3 / 5
సంతోష్ మిత్ర స్క్వేర్: సంతోష్ మిత్రా స్క్వేర్ కోల్‌కతాలో నిర్మించిన అత్యంత ప్రసిద్ధ దుర్గా పండల్. ఇక్కడ ప్రతి సంవత్సరం పండల్ ను విభిన్న నేపథ్యంతో నిర్మిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇక్కడ నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది.

4 / 5
శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్: మీరు కోల్‌కతాలో నవరాత్రికి అమ్మవారి పూజను చూడాలనుకుంటే.. మీరు ఖచ్చితంగా శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌ను సందర్శించాలి. ఇక్కడ బుర్జ్ ఖలీఫా థీమ్‌పై గత సంవత్సర;లుగా పండల్ ను తయారు చేస్తున్నారు. ఇక్కడ వివిధ ఇతివృత్తాలపై పండల్‌ను తయారు చేస్తారు.

5 / 5
బందు మహల్ క్లబ్: బందు మహల్ క్లబ్ లో నవరాత్రి సందర్భంగా నిర్వహించే దుర్గా పూజ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. దుర్గాపూజ రోజున ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అంతే కాకుండా ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు.