Mysuru Dasara: అంగరంగ వైభంగా మైసూర్ దసరా ఉత్సవాలు.. బంగారు చీరలో చాముండేశ్వరిదేవి దర్శనం..
Mysuru Dasara 2021: దేశంలో ప్రతి ఇంట్లో పండుగ శోభ నెలకొంది.కరోనా నిబంధనలను పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు ఇక మైసూర్ దసరా ఉత్సవాలు కూడా అట్టహాసంగా జరుగుతున్నాయి. మైసూర్ రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరిదేవి ఆలయంలో 411వ దసరా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఉత్సవాల్లో భాగంగా శ్రీరంగపట్నంలో ఏనుగుల ఊరేగింపు, కోలాటం, శక్తివేశాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి.
Most Read Stories