
మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల లెక్కింపు పూర్తి.

ఈసారి హుండీ ఆదాయం 11 కోట్ల 44 లక్షలు 12 వేల 707 రూపాయలు.

బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోల 350 గ్రాములు లభ్యం.

2020 జాతర కంటే ఈసారి తగ్గిన మేడారం హుండీ ఆదాయం

గత జాతరలో 11 కోట్ల 64 లక్షల ఆదాయం, బంగారం ఒక కేజీ 63 గ్రాముల 900 మిల్లిలు, వెండి 53 కేజీల 450 గ్రాములు.

ఈ-హుండీ ద్వారా 816 మంది మూడు లక్షల నాలుగు వేలు అమ్మవార్లకు సమర్పించిన భక్తులు

గత జాతరతో పోలిస్తే ఈసారి తగ్గిన మేడారం జాతర హుండీ ఆదాయం దాదాపు 20 లక్షలు.