AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్త్రీల శరీరంపై అక్కడ బల్లి పడితే మహా అదృష్టయోగం!

జ్యోతిష్యశాస్త్రంలో బల్లి శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దీని గురించి చాలా మందికి తెలుసు. అందుకే బల్లి శరీరంపై పడటం గురించి అనేక విషయాలు చెబుతుంటారు. ముఖ్యంగా బల్లి శరీరంపై పడిన భాగాలను బట్టి ఫలితాలు ఉంటాయి. కొన్ని సార్లు ఇది శుభ శకునాలను ఇస్తే మరికొన్ని సార్లు అశుభ శకునాలను ఇస్తుంది. అయితే బల్లి శాస్త్రం ప్రకారం, ఆడవారికి ఏ ప్రదేశంలో బల్లి పడటం మంచిదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 11, 2026 | 5:12 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో బల్లి శాస్త్రాన్ని గౌళి శాస్త్రం అని కూడా అంటారు. దీనిలో ఎన్నో విషయాలు పొంది పరిచి ఉన్నాయి. ముఖ్యంగా ఈ శాస్త్రం ప్రకారం, ఆడవారికి శరీరంలోని కొన్ని ప్రదేశాలలో బల్లి పడటం వలన లక్కు కలిసి వస్తుందంట. కాగా, ఇప్పుడు ఆడవారికి శరీరంలో ఏ భాగాలపై బల్లి పడటం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చాలా వరకు కొన్ని సార్లు తెలియకుండానే అకస్మాత్తుగా శరీరం పై బల్లి పడుతుంది. ఒకటి మాత్రమే కాదు, కొన్ని సార్లు రెండు బల్లులు కూడా ఒకే సారి పడతాయి. అయితే బల్లులు పడే భాగం మాత్రమే కాదు, బల్లు పడే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది కూడా వ్యక్తిపై ప్రభావం చూపుతుందంట.

2 / 5
ఇక బల్లి శాస్త్రం ప్రకారం ఆడ వారికి ఎడమ కన్నుపై బల్లి పడటం చాలా మంచిదంట. ఇది భర్త నుంచి మీకు శుభవార్త తీసుక రావడం లేదా సన్నిహితుల నుంచి శుభవార్త వినేలా చేస్తుందంట. అంతే కాకుండా ఇది బంధాలు బలపడటాన్ని సూచిస్తుంది.అదే విధంగా ఆడవారికి ఎడమ చెవి పై బల్లి పడటం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. ఇది సంపదను, ధన లాభాన్ని సూచిస్తుందంట. ఏ స్త్రీకి అయితే బల్లి ఎడమ చెవి పై పడుతుందో వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరడమే కాకుండా, ధనానికి, ధన్యానికి లోటు ఉండదంట. త్వరలోనే కోటీశ్వరులు అవుతారంట.

3 / 5
అంతే కాకుండా బల్లి ఎడమ పాదంపై పడటం ప్రయాణాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడాన్ని సూచిస్తుందంట. ఎవరికి అయితే బల్లి ఎడమ పాదం పై పడుతుందో, వారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుందంట.అలాగే కుడి చెంప పై  బల్లి పడితే మగశిశువు జన్మిస్తాడని  నమ్మకం, అంతే కాకుండా వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుందంట. అలాగే కింది పెదవి పై బల్లి పడితే వీరు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారని నమ్మకం.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..

షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..

ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?

 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!

దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..

  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?