AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహ రాశి ఫలితాలు.. మే నెలలో వీరి జీవితంలో ఊహించని మలుపు!

చాలా మంది మాస ఫలాలు తెలుసుకుంటారు. ఈ నెల తమ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఎలాంటి పరిహారాలు చేయాలి. ఇలా చాలా విషయాల గురించి తెలుసుకుంటారు. అయితే మనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మే నెలలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి జీవితం ఎలాంటి మలుపు తిరగబోతుందో చూద్దాం.

Samatha J
|

Updated on: May 02, 2026 | 11:45 AM

Share
హిందూ పంచాంగ శాస్త్రం ప్రకారం, 12 రాశుల్లో సింహ రాశి వారికి మే నెలలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ మాసంలో ఈ రాశి వారి జీవితం ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. సింహ రాశి వారికి  అష్టమ దోషం తగ్గుతుంది. అంతే కాకుండా వీరికి భాగ్య స్థానంలో కుజుడు, కర్మ స్థానంలో సూర్య సంచారం ఉండటం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

1 / 5
ఈ రాశి వారికి ఈ నెల అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా ఇలా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరు అయితే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఊహించని విధంగా మంచి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. అలాగే త్వరగా ప్రమోషన్ అందుకుంటారు.

2 / 5
అలాగే ఈ రాశి వారికి కెరీర్  పరంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మే 15న సూర్యుడు సింహ రాశి వారికి కర్మ స్థానంలోకి ప్రవేశించడం వలన వీరికి బాధ్యతలు పెరుగుతాయి. అంతే కాకుండా ఉద్యోగంలో కూడా ఉన్నతాధికారులు, సీనియర్ల నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అంతే కాకుండా వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు.

3 / 5
ఆరోగ్య పరంగా కూడా ఈ నెల సింహ రాశి వారికి కలిసి వస్తుంది. మొదటి పక్షంలో కొంచెం మానసిక ఒత్తిడి వంటి సమస్యల ఎదుర్కొన్నప్పటికీ, ద్వితీయార్థంలో మాత్రం  చాలా అద్భుతంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడతారు.  అంతే కాకుండా కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమయానుగుణంగా పనులు పూర్తి చేసుకుంటారు.

4 / 5
ఆర్థికంగా బాగుంటుంది. లాభ స్థానంలో శుక్రుడు, గురు గ్రహాల వలన వీరికి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాకుండా, అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర