AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుబేర యోగం బ్లాస్ట్! ఈ రాశుల వారికి లక్ డబుల్.. డబ్బు వరదలా వచ్చే టైమ్ స్టార్ట్!

Kubera Yoga: ఏప్రిల్ 14న సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించగా, అదే సమయంలో కుజుడు కూడా మేష రాశిలో సంచరిస్తాడు. ఈ శుభసమయంలో సింహ రాశి వారికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర చేయాలని ఆశపడుతున్న వారికి ఇది అత్యుత్తమ సమయం. అంతేకాకుండా, మరిన్ని మూడు రాశుల వారు కూడా ఈ యోగం వల్ల మంచి లాభాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

Rajashekher G
|

Updated on: Mar 25, 2026 | 10:34 PM

Share
సూర్యుడు, కుజుడు వంటి గ్రహాల సంచారాలు, వాటి పరస్పర సంయోగాలు జ్యోతిష్యంలో ముఖ్యమైన ప్రభావాలను చూపుతాయి. త్వరలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో కుజుడు కూడా మేషరాశిలోకి చేరడం వల్ల శక్తివంతమైన “కుబేర యోగం” ఏర్పడనుంది. ఈ యోగం సంపద, విజయాలకు సూచికగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మేష, సింహ, ధనుస్సు, తుల రాశుల వారికి ఇది అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 6

మేషరాశి.. మేషరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం బలంగా ఉంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి, పనులను నిర్భయంగా ముందుకు తీసుకెళ్తారు. ఆదాయం పెరగడంతో పాటు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

మేషరాశి.. మేషరాశి వారికి ఈ యోగం వల్ల అదృష్టం బలంగా ఉంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి, పనులను నిర్భయంగా ముందుకు తీసుకెళ్తారు. ఆదాయం పెరగడంతో పాటు, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.

2 / 6
సింహరాశి.. సింహరాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా అనుకున్న యాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి అనుకూల సమయం. రోజువారీ జీవితంలో సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి.

సింహరాశి.. సింహరాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా అనుకున్న యాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి అనుకూల సమయం. రోజువారీ జీవితంలో సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి.

3 / 6
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి అవసరాలు తీరే సమయం ఇది. వ్యాపారంలో ఉన్న నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు.

ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి అవసరాలు తీరే సమయం ఇది. వ్యాపారంలో ఉన్న నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు.

4 / 6
తులారాశి.. తులరాశి వారికి ఈ యోగం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

తులారాశి.. తులరాశి వారికి ఈ యోగం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

5 / 6
కుబేర యోగం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుబేర యోగం అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటి. ఇది సంపద, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ యోగం ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అకస్మిక ఆర్థిక లాభాలు, వ్యాపార వృద్ధి వంటి శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

కుబేర యోగం అంటే ఏమిటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుబేర యోగం అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటి. ఇది సంపద, ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తుందని నమ్మకం. ఈ యోగం ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అకస్మిక ఆర్థిక లాభాలు, వ్యాపార వృద్ధి వంటి శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6
Follow Us