5 / 5
వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి , కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ప్రతిరోజూ అక్షతలు, కొంచెం బెల్లం రాగి పాత్రలో వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇలా రోజూ కుదరకపోతే కనీసం ఆదివారం ఉదయం అయినా పొద్దున్నే లేచి ఇలా చేయండి.
(రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)