2 / 5
గాలిపటాల అలంకరణ - వర్షాకాలంలో, గాలిపటం అనేది మనం సాధారణంగా చూస్తునే ఉంటాం.గృహాలంకరణ కోసం గాలిపటాలను కూడా ఉపయోగించవచ్చు. అలాగే రంగుల చార్ట్ పేపర్‌తో గాలిపటాలను తయారు చేసి అలంకరణ చేయవచ్చు. వీటిని మీకు కావలసిన విధంగా వేలాడదీయవచ్చు. ఇది మీ ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తుంది. ఇది మీ వేడుకను మరింత ఉత్తేజపరుస్తుంది.