Hanuman Jayanti 2021: హనుమాన్ జయంతి తిథి, ముహూర్తం… ప్రాముఖ్యత.. పూజా విధానం..

|

Apr 27, 2021 | 10:03 AM

హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి. అయితే ఈ పండుగను కొంతమంది చైత్ర మాసంలో, మరికొంత మంది వైశాఖ మాసంలో జరుపుకుంటారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి నిర్వహిస్తారు. ఈరోజు ఏప్రిల్ 27న మంగళవారం హనుమాన్ జయంతి.

1 / 9
హనుమాన్ జయంతి తిథి 2021 ఏప్రిల్ 27 మంగళవారం వచ్చింది. ఏప్రిల్ 26న మధ్యాహ్నం 12.44 గంటలకు ప్రారంభం కాగా..ఏప్రిల్ 27 ఉదయం 9.01 గంటలకు ముగుస్తుంది.

2 / 9
ప్రాముఖ్యత:  వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వైశాఖ మాసంలో వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించడాట. మునీశ్వరుడు విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె శివుడిని ఆరాధించిందని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో ఆమెకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

3 / 9
 హనుమంతుడిని వాయుదేవుని కుమారుడు లేదా గాలి దేవుడు అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను ప్రారంభిస్తారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు.

4 / 9
పూజా విధానం.. హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తారు. "కలౌ కపి వినాయకౌ"అంటే వినాయకుడు, హనుమంతుడు కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతలు అని అర్థం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.

5 / 9
 "యత్ర యత్ర రఘునాథ కీర్తనం- తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్, బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్’" అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు.

6 / 9
ప్రాముఖ్యత:  వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వైశాఖ మాసంలో వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించడాట. మునీశ్వరుడు విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె శివుడిని ఆరాధించిందని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో ఆమెకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

ప్రాముఖ్యత: వాల్మీకి రచించిన ఉత్తర కందా ప్రకారం వైశాఖ మాసంలో వానర రాజు కేసరి, అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించడాట. మునీశ్వరుడు విశ్వామిత్రుడిని బాధపెట్టినందుకు ఆమెను శాపించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఆమె శివుడిని ఆరాధించిందని.. అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో ఆమెకు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

7 / 9
 సమీపంలో హనుమాన్ ఆలయాన్ని లేదా రామాలయాన్ని సందర్శిస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపండు నివేదించాలి. ఇలా చేయడం వలన మనసులో అనుకున్న పనులు జరగడమే కాకుండా... కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు తొలగిపోతాయి.

8 / 9
హనుమాన్ జయంతి 2021

హనుమాన్ జయంతి 2021

9 / 9
 ఈరోజు ఏప్రిల్ 27న మంగళవారం హనుమాన్ జయంతి.