Surya Kala |
Oct 21, 2021 | 6:21 AM
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనూ గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది.
ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు.
గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు.
తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ
గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
తిరుమలలో ఘనంగా పౌర్ణమి గరుడ సేవ..గరుడ వాహనం దర్శనం సర్వపాప ప్రాయశ్చిత్తం