
గ్రహాలు రాశిని మార్చుకోవడం కామన్. అయితే ఫిబ్రవరి నెలలో కుంభ రాశిలోకి సూర్యుడు, మీన రాశిలో శని, సింహ రాశిలో కేతువు సంచరించనున్నాడు, అదే విధంగా కుంభ రాశిలో సూర్య, రాహువుల కలయిక జరగనుంది. ఇది మూడు రాశులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

సింహ రాశి : సింహ రాశి వారికి తన రాశిలోనే కేతు సంచారం వలన జీవితం అయోమయ పరిస్థితులు ఏర్పడుతాయి. కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఒత్తిడి ఇవన్నీ అనేక ఇబ్బందులను తీసుకొస్తాయి. అనుకొని సమస్యలు చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి.

మీన రాశి : మీన రాశి వారికి మానసిక కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఒత్తిడి అధికం అవుతుంది. కుటంబ కలహాలు మనసును బాధిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయం తగ్గుతంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడంలో సమస్యలు ఎదురు అవుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి ఫిబ్రవరి నెల అనేక సమస్యలను తీసుకొస్తుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అనుకున్న పనులు పూర్తి కావు, చివరి నిమిషంలో పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. కుటుంబంలో గొడవలు అధికం అవుతాయి. చిన్ని విషయాలే పెను ప్రమాదానికి దారితీస్తాయి. అప్పులు అధికం అవుతాయి.

తుల రాశి : చేతికి వచ్చిన ధనం నిమిషంలో మాయం అవుతుంది. అనుకోని ఖర్చులు అనేక సమస్యలను సృష్టిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ నెలలో మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత కలిసి వస్తుంది.