AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

chanakya niti: ఇలాంటివి ఎదురైన‌ప్పుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోండి.. లేదంటే, ప్రమాదంలో ప‌డ‌తారు

Chanakya Niti life lessons in Telugu: ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Apr 17, 2026 | 1:10 PM

Share
 ఆచార్య చాణక్య  నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

1 / 5
తెలియని విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం మంచి అలవాటు. కొత్త పుస్తకాలు చదవడం, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాలి.

2 / 5
లైఫ్ లో  క్రమశిక్షణ ముఖ్యం. ఇది తెలిసిన వారు ఎక్కడికి వెళ్లినా కూడా బతకగలరు. ఇంకా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం

3 / 5
హింస , అల్లర్లు జరిగేటప్పుడు: హింస , అల్లర్లు జరిగేటప్పుడు కూడా అక్కడ ఉండకండని చాణక్యుడు చెబుతున్నాడు. గుంపులో ఉన్నప్పుడు ఏం చేయలేము అక్కడి నుంచి సైడ్ అవ్వడమే మంచిది.

4 / 5
ఆర్థిక సంక్షోభం: చాణక్య నీతి ప్రకారం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ముందు జాగ్రత్త చాలా అవసరం. ఆహారం, నీరు కోసం యుద్ధం చేయాల్సి వస్తాది. కొర‌త ఏర్ప‌డిన‌ చోటులో ఎక్కువ ఉండలేమని ఆచార్య చాణ‌క్య హెచ్చ‌రించారు.

5 / 5
Follow Us