
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. రాజు మొత్తం ప్రజలను సమాన దృష్టితో చూస్తాడు. అతను చట్ట నియమాలకు కట్టుబడి ఉంటాడు. అతను న్యాయం విషయంలో ఎప్పుడూ ఎవరిపై వివక్ష చూపడు. అందువల్ల రాజు బాధలను, భావాలను అర్థం చేసుకోవాలని ఎప్పుడూ అనుకోకూడదు.



Chanakya

వేశ్య కూడా ఇతరుల బాధలను అర్థం చేసుకుంటుందని ఆశించడం అవివేకం. వేశ్య తన పని గురించి మాత్రమే పట్టించుకుంటుంది ఆమె మీ గురించి ఏమీ పట్టించుకోదు.