Astrology: అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
Mercury Retrograde in Gemini: ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న బుధ గ్రహం జూలై 7 నుంచి వక్రించి మళ్లీ మిథున రాశిలో ప్రవేశించి, ఆగస్టు 5 వరకు సంచారాన్ని కొనసాగిస్తుంది. ఈ మిథున రాశి కేంద్రంగా ఉన్న రాశులకు దీనివల్ల భద్ర మహా పురుష యోగం (Bhadra Mahapurusha Yoga) ఏర్పడుతుంది. భద్ర మహా పురుష యోగం పట్టిన రాశుల వారు ప్రముఖుల స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆర్థికంగానే కాకుండా వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. మిథున రాశి బుధుడి వల్ల మిథునం, తుల, ధనుస్సు, మీన రాశులకు భద్ర మహా పురుష యోగం పడుతుండగా వృషభ, తులా రాశుల వారికి మహా భాగ్య యోగం (Maha Bhagya Yoga) పడుతోంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us