AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 7 రోజులలో ఈ 4 రాశులకు డబ్బే డబ్బు

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె చాలా విషయాల గురించి తెలియ జేసింది. తన అంచనాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే అంచనా వేసి తెలియజేయడం జరిగింది. అవి చాలా వరకు నిజం అయ్యాయి.

Samatha J
|

Updated on: Sep 20, 2026 | 11:09 AM

Share
అయితే ఆమె రాశుల గురించి తెలియజేయడం జరిగింది. ఈ సెప్టెంబర్ చివరి వారంలో నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండనున్నదంట. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రానున్నదంట. ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. ఆదాయం పెరుగుతుంది. బాబా వంగా జోస్యం ప్రకారం ఈ రాశి వారు అనుకోని విధంగా ఆదాయం సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం గురించి ఎవరు అయితే ఎదురు చూస్తు్న్నారో వారు ఈ చివరి వారంలో జాబ్ సంపాదించుకుంటారు.

2 / 5
తుల రాశి : తుల రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. వీరి ఆదాయం కూడా ఊహించని విధంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి సమయం. వారు అప్పుల బాధల నుంచి బయటపడి చాలా ఆనందంగా ఉంటారంట. అంతే కాకుండా నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

3 / 5
మీ రాశి : మీన రాశి వారికి కూడా అన్ని విధాలుగా అద్భుతంగా ఉండనుంది. వీరికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి సొంత వ్యాపారం ప్రారంభించాలి అని ఎవరు అనుకుంటున్నారో వారికి ఇది చాలా అద్భుతమైన సమయం. సొంత వ్యాపారం ప్రారంభించుకుంటారు. ఆనందంగా గడుపుతారు.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఆర్థికంగా అద్భుతంగా ఉండనుంది. అప్పుల బాధల నుంచి బయటపడతారు.  దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు ఎక్కువ మొత్తంలో డబ్బులను పొదుపు చేసుకుంటారు. అన్ని విధాలుగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..

ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..