AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే మూడు వారాలే కీలకం.. కుంభ రాశి జాతకంలో ఏం జరగనున్నదంటే..

పన్నెండు రాశులలో కుంభ రాశి కూడా ఒకటి. అయితే ఈ రాశి వారికి జూలై మాసం రెండో వారం నుంచి కొన్ని సమస్యలు ఎదురు కానున్నాయంట. అతే కాకుండా కొన్ని శుభ వార్తలు కూడా అందుకోనున్నారంట. కాగా, అసలు వీరికి జాతకం ఎలా ఉండనున్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 07, 2026 | 7:41 PM

Share
జూలై నెలలో అనేక గ్రహాలు సంచారం చేయడం, కలయికలు జరపడం చేస్తుంటాయి. దీని ప్రభావం పన్నెండు రాశులపై పడుతుంది. ముఖ్యంగా అందులో కుంభ రాశి వారిపై ఈ నెలలో చాలా ప్రభావం ఉండనున్నదంట.  దీంతో కొన్ని గ్రహాల వలన శుభవార్తలు వినగా, మరి కొన్ని గ్రహాల ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కోనున్నరాంట. కాగా ఈ మూడు వారాల్లో కుంభ రాశి వారి జాతకం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
జూలై నెలలో కుంభ రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో  అడ్డంకులు చాలా ఎక్కువ అవుతాయి. కానీ మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా నిరాశే ఎదురు అవుతుందని చెప్పాలి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

2 / 5
ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి చాలా బెటర్‌గా ఉంటుంది. బాధ్యతాయుతంగా ఉంటారు. చాలా వరకు ఖర్చులు తగ్గించుకుంటారు. కానీ డబ్బుల విషయంలో వీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.  లేకపోతే చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

3 / 5
కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. భార్య భర్తల మధ్య ప్రేమ, అనురాగం, అప్యాయత ఉంటుంది. కానీ పెద్దలతో జరిగే కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు మీ మనసును బాధిస్తాయి. అందువలన ఈ రాశి వారు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. ఇదే మీకు చాలా వరకు మేలు చేస్తుంది.

4 / 5
అలాగే వీరికి కొన్నిసార్లు మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. చాలా ఇబ్బందికర సంఘటనలు ఎదురు అవుతాయి. అందు వలన ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ముఖ్యం. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.

5 / 5
Follow Us