April 2026: ఏప్రిల్ నెలలో అదృష్టం పట్టబోయే రాశులివే..! ఇందులో మీ రాశి ఉందా..?
April 2026 Lucky Zodiac Signs: ఏప్రిల్ మాసంలో రవి, శుక్ర, కుజ, బుధ గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ మార్పు ప్రభావం అన్ని రాశుల మీదా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆరు రాశుల వారు మాత్రం అన్నిటా విజ యాలు సాధించే అవకాశం ఉంది. ఏప్రిల్ 14న రవి మేష రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టబోతు న్నందువల్ల ఈ రాశులవారికి ఆదాయ వృద్ధితో పాటు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారు బాగా అదృష్టవంతులయ్యే సూచనలున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us