AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్ల పుల్లగా కారంగా ఉండే పల్లెటూరి చేతి పచ్చడి.. ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది

Breakfast side dish recipes india: పుల్ల పుల్లగా కారంగా ఉండే పల్లెటూరి టమాటా చేతి పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి ఇది అంత రుచిగా ఉంటుంది. ఇంకా ఇది ఇడ్లీ దోసెల్లోకి అదిరిపోతోంది. అంతేకాదు, ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 7:38 AM

Share
పల్లెటూరి టమాటా చేతి పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 6 టమాటాలు, రెండు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు – 6–8
నాలుగు ఎండు మిర్చి ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు , రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 
నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. వీటిని వేస్తె రుచి మంచిగా ఉంటుంది.

పల్లెటూరి టమాటా చేతి పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 6 టమాటాలు, రెండు ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు – 6–8 నాలుగు ఎండు మిర్చి ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు , రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. వీటిని వేస్తె రుచి మంచిగా ఉంటుంది.

1 / 5
ఇంకా తాలింపు కోసం: మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , నాలుగు కరివేపాకులు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ఇంకా దీనిలో చిటికెడు ఇంగువను తీసుకోవాలి. ఇది వేస్తే రుచి డబుల్ అవుతుంది. మీ ఇంట్లో చేసుకునేటప్పుడు వీటిని తప్పకుండా వేయండి.

2 / 5
టమాటాలను బాగా ఉడికించుకోవాలి: ముందుగా టమాటాలను కడిగి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా పాన్ లో కొద్దిగా ఆయిల్  వేసి టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి వేసి అవి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా వేయించాలి ఇంకా పసుపు కూడా వేసి బాగా వేయించాలి. 
మరో పాన్‌లో ఒక టేబుల్ స్పూన్  నూనె వేసి ఎండు మిర్చి, వెల్లుల్లిని బాగా  వేయించాలి.

టమాటాలను బాగా ఉడికించుకోవాలి: ముందుగా టమాటాలను కడిగి వాటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇంకా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి వేసి అవి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా వేయించాలి ఇంకా పసుపు కూడా వేసి బాగా వేయించాలి. మరో పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండు మిర్చి, వెల్లుల్లిని బాగా వేయించాలి.

3 / 5
చింతపండును ముందే నానబెట్టాలి: విలేజ్ స్టైల్లో ఈ పచ్చడిని చేసుకోవాలంటే దీనిలో ఉడికించిన టమాటాలను చేత్తోనే మెత్తగా  చేసుకోవాలి. ఇంకా ఈ మిశ్రమంలో  చింతపండును  వేసి బాగా నూరుకోవాలి. ఇంకా దీనిలో  వెల్లుల్లి, ఎండు మిర్చి, ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మరి,  స్మూత్ లాగా  కాకుండా కొంచెం గట్టిగా ఉంటేనే రుచి అదిరిపోతోంది.

4 / 5
తాలింపు పెట్టుకోవాలి: ఒక చిన్న పాన్‌లో ఆయిల్ వేసి, అది వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర, మినప్పప్పు, ఇంకా కరివేపాకు ఆకులు , ఇంగువ వేసి వేయించాలి. దీనిని పచ్చడి మీద పోయాలి. ఇది ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది. 
ఇంకా ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి.

తాలింపు పెట్టుకోవాలి: ఒక చిన్న పాన్‌లో ఆయిల్ వేసి, అది వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, ఇంకా కరివేపాకు ఆకులు , ఇంగువ వేసి వేయించాలి. దీనిని పచ్చడి మీద పోయాలి. ఇది ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతోంది. ఇంకా ఇది సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి.

5 / 5
Follow Us
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌