1 / 5
నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వకపోవడం అని ఓ మహా కవి అన్నారు. ఇది ఊరికే రాలేదు మరి. నవ్వడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. సంతోషంగా ఉండటం వల్ల ముందు ఒత్తిడి, ఆందోళన మాయం అయిపోతాయి.