Cardmom Water: ఈ నీళ్లు తాగారంటే.. అన్ని రోగాలన్నీ మాయం అవ్వాల్సిందే!

|

Jun 08, 2024 | 6:23 PM

యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మసాలా దినుసుల్లో ఇవి కూడా ఒకటి. ప్రతీ ఒక్కరి కిచెన్లో యాలకులు ఉంటాయి. ముఖ్యంగా స్వీట్లు తయారు చేసేటప్పుడు యాలకులు ఉండాల్సిందే. యాలకులు కేవలం వంట కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. యాలకుల నీటిని తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు. యాలకులను బాగా దంచి.. నీటిలో వేసి ఓ పది నిమిషాలు మీడియం మంట మీద..

1 / 5
యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మసాలా దినుసుల్లో ఇవి కూడా ఒకటి. ప్రతీ ఒక్కరి కిచెన్లో యాలకులు ఉంటాయి. ముఖ్యంగా స్వీట్లు తయారు చేసేటప్పుడు యాలకులు ఉండాల్సిందే. యాలకులు కేవలం వంట కోసం  మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. యాలకుల నీటిని తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు బైబై చెప్పొచ్చు.

2 / 5
యాలకులను బాగా దంచి.. నీటిలో వేసి ఓ పది నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి. ఈ నీరు కాస్త చల్లగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో తేనె కూడా కలుపుకుని తాగవచ్చు.  ఈ నీళ్లు తాగడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు చెప్పొచ్చు.

3 / 5
జీర్ణ సమస్యలతో బాధ పడేవారు.. ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్ధకం సమస్యలు రాకుండా చేస్తుంది.

4 / 5
ముఖ్యంగా ఏలకుల్లో విటమిన్-సి, నియాసిన్, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఏలకులు, కలకండ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఫలితంగా, మలబద్ధకం సమస్య ఉంటే ఇట్టే మాయం అవుతుంది.

5 / 5
ఏలకులు, కలకండ కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే వీటిని విడివిడిగా తినడం కంటే యాలకులు, కండను కలిపి తింటే ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట.