2 / 5
అధిక రక్తపోటు : బిపి చెక్ చేస్తున్నప్పుడు, డాక్టర్ రెండు పాదాలను నేలపై ఉంచమని చెబుతాడు. ఇది ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. వాస్తవానికి, రెండు పాదాలను నేలపై ఉంచడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చుకుంటే రక్తపోటు తాత్కాలికంగా మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఓ అధ్యయనం ప్రకారం..కూర్చునేటప్పుడు మోకాలిస్థాయి కంటే ఎక్కువ ఎత్తు కాలు ఉంటే రక్తపోటు పెరుగుతుంది. జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అధ్యయనం ప్రకారం..మోకాళ్లపై చీలమండలను ఉంచితే రక్తపోటు కొద్దిగా పెరుగుతుంది.