
సోషల్ మీడియాలో సిరి హనుమంత్ పేరు తెలియని వారుండరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకొంది

కెరియర్ బిగినింగ్‌లో ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌లో రిపోర్టర్‌గా, కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది

బిగ్‌బాస్ తెలుగు సీజన్-5 కంటెస్టెంట్ గా మరింత గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ

తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన పులి మేక వెబ్ సిరీస్ ఈ నెల 24న జీ5 వేదికగా విడుదల కానుంది

సోషల్ మీడియాలో ఈ అమ్మడు పరువాలు చూపించడంలో తగ్గేదేలే అంటోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది