ఆహారలేమి కంటే నిద్రలేమే మనిషిని త్వరగా చంపేస్తుంది..! జాగ్రత్త..
నిద్రలేమి సమస్యగా మారినప్పుడు, దేనిపైనా దృష్టి పెట్టడం సాధ్యం కాదు.. ఇది ప్రమాదాలు, పొరపాట్లకు దారితీస్తుంది. మానసిక కల్లోలం, ఉన్నట్టుండి కోపం, విచారం రూపంలో నిద్రలేమి సమస్యలు కనిపిస్తాయి. నిద్ర లేమి సమస్యలు ఉన్నవారిలో కనిపించే మరో లక్షణం అధిక ఆకలి. సాధారణం కంటే ఎక్కువ ఆకలి వేధిస్తుంది..ఇలాంటి ఆహార కోరికలతో జాగ్రత్తగా ఉండండి..ఆహారలేమి కంటే నిద్రలేమే మనిషిని తొందరగా చంపేస్తుంది.