Coffee Side Effects: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..?

|

Aug 28, 2022 | 8:44 AM

Coffee Side Effects: మీరు బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండటానికి ఖాళీ కడుపుతో కాఫీని రొటీన్‌గా అనుసరిస్తే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ..

1 / 5
Coffee Side Effects: మీరు బరువు తగ్గడానికి లేదా ఫిట్‌గా ఉండటానికి ఖాళీ కడుపుతో కాఫీని రొటీన్‌గా అనుసరిస్తే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని కూడా తెలుసుకోండి. దీని వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోండి.

2 / 5
నిద్రలేమి: కాఫీ, టీలలో కెఫిన్ ఉంటుంది. అది శరీరంలోకి అధికంగా వెళితే, నిద్ర వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కెఫిన్ మన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. మీరు బ్లాక్ కాఫీ తాగాలనుకుంటే మితంగా తాగండి.

3 / 5
అజీర్ణం: ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగే వారి జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి బ్లాక్ కాఫీని రొటీన్‌గా అనుసరించాలనుకుంటే నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవడం మంచిది.

4 / 5
అధిక షుగర్: ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయికి కూడా ఆటంకం కలుగుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్థాయి క్షీణిస్తే, రక్తంలో చక్కెర స్థాయి కూడా తీవ్రమవుతుంది.

5 / 5
రక్తపోటు: హైబీపీ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలోని బీపీ స్థాయికి భంగం కలిగిస్తుంది. రోజూ కాఫీ తాగే వానే కాఫీని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.