Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే..

|

May 09, 2024 | 4:59 PM

అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఈ రోజు ఎంతో శుభంగా భావిస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే.. చాలా మంది బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు. ఈ రోజున తీసుకుంటే ఇంటికి ఎంతో మంచిదని.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో ఓ నమ్మకం ఉంది. 10-05.24 రోజును ఉదయం 5.33 నిమిషాల నుంచి..

1 / 5
అక్షయ తృతీయ వచ్చేసింది. అక్షయ తృతీయ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఏడాది మే 10వ తేదీ అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజు. ఈ రోజు ఎంతో శుభంగా భావిస్తారు. అక్షయ తృతీయ వచ్చిందంటే.. చాలా మంది బంగారం, వెండి వంటివి కొంటూ ఉంటారు.

2 / 5
ఈ రోజున తీసుకుంటే ఇంటికి ఎంతో మంచిదని.. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో ఓ నమ్మకం ఉంది. 10-05.24 రోజును ఉదయం 5.33 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.18 వరకు సమయం ఉంది.

3 / 5
అలాగే అక్షయ తృతీయ రోజు జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, దానాలు చేయడం వల్ల అక్షయమైన ఫలితాలు వస్తాయట. అందుకనే ఈ రోజు దానాలు, పూజలు చేయమని పండితులు చెబుతూ ఉంటారు.

4 / 5
చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. కానీ ఈ రోజు బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదట. కేవలం దానాలు మాత్రమే చేయాలని వేదాలు చెబుతున్నాయి. బంగారం, వెండి వస్తువలను కొనమని ఎక్కడా చెప్పలేదని పండితులు అంటున్నారు.

5 / 5
ఇది కేవలం వ్యాపారస్తుల పన్నాగం మాత్రమేనని.. ఈ రోజు బంగారం కొన్నంత మాత్రన ధనవంతులు అయిపోరని.. నలుగురికి అన్నం పెట్టడం, పలు రకాల వస్తువులు దానం చేయడం వల్ల మంచిదని చెబుతున్నారు.