1 / 5
అపురూపంగా చూసుకునే జుట్టు ఒక్కోసారి విపరీతంగా రాలిపోతుంటుంది. అందుకు కారణం ఏమై ఉంటుందోనని తెగ ఆలోచిస్తుంటాం. ఐతే కొందరు షాంపూ ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోతుందని, షాంపులోని కెమికల్స్ జుట్టు రాలేలా చేస్తాయని అనుకుంటారు. నిజానికి.. జుట్టు సంరక్షణలో షాంపు, కండీషనర్ ఉపయోగించడం సర్వసాధారణం. అయితే ఈ షాంపూ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా? షాంపు వాడకంపై ఉన్న కొన్ని అపోహలు, సందేహాలు ఏమంటే..