AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపించే సూపర్ చిట్కా..

ఇప్పుడంటే అందంగా కనిపించేందుకు ఖదీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతూ ఆర్టిఫిషియ్ అందాన్ని పొందుతున్నారు జనాలు. కానీ మన పూర్వకాలంలో రాణులు, మహిళలు సహజంగానే అందంగా అండేవారు. మరీ ఎలాంటి మేకప్ లేకుండానే అప్పట్లోనే వాళ్లు అంత అందంగా ఎలా ఉన్నారు.. ఈ సౌందర్యం వెనక ఉన్న రహస్యమేంటని మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక వేళ మీకు ఈ డౌట్ వచ్చి ఉంటే.. సమాధానం ఇక్కడ ఉంది. తెలుసుకుందాం పదండి.

Anand T
|

Updated on: Aug 08, 2026 | 6:12 PM

Share
చర్మ సమస్యలను తగ్గించుకునేందు చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రాడక్ట్స్ వాడి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ మన ఇంటి ఆవరణలోనే ఉండే వేపాకు ప్రాచీణ కాలం నుంచి చర్మ సౌందర్యంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అవును వేపాకులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చి.. చర్మ నిగారింపును, సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.

1 / 5
ఈ వేపలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మన ముఖంపై ఏర్పడే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాదు చర్మంపై ఉన్న అధిక జిడ్డును తగ్గించడంతో పాటు మొటిమల వల్ల కలిగే వాపు, ఎరుపుదనాన్ని తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని అందంగా నిగారింపుగా మారుస్తాయి.

2 / 5
అంతేకాదు వేపాకుకు రక్తాన్ని శుద్ధి చేసే, చర్మం నుండి విషపదార్థాలను తొలగించే సామర్థ్యం ఉంది. వేపాకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే చర్మంపై ఉన్న నల్ల మచ్చలు, నిర్జీవత్వాన్ని తొలగించి, చర్మానికి సహజమైన మెరుపు, కాంతిని అందిస్తుంది.

3 / 5
వేప ఆకులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గించడంలో సహాయపడుతాయి. దీని వల్ల మీ ముఖ్యం యవ్వనంగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. మీరు 40 ఏళ్లలో కూడా 20 ఏళ్ల వారిలా కనిపిస్తారు.

4 / 5
వేప ఆకు ఫేస్ ప్యాక్ తయారీ విధానం: వేపాకు ఫేస్ ప్యాక్ తయారు చేసుకునేందుకు ముందుగా కొన్ని పచ్చి వేప ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్‌లా నూరండి. ఇందులో కొద్దిగా పసుపు లేదా పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి.  తర్వాత ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. అలాగే వేపాకుతో మరిగించి చల్లార్చిన నీటితో ముఖం కడుక్కోవడం కూడా చాలా మంచిది. ఇలా వారంలో రెండు, మూడు రోజులు చేయడం వల్ల కచ్చితంగా మీరు మార్పును గమనిస్తారు.

5 / 5
Follow Us
నల్ల మచ్చలేకాదు మొటిమలను సైతం మాయం చేసి.. ముఖాన్ని మెరిపిస్తుంది

జాగ్రత్త: అసలే వర్షాకాలం..మళ్లీమళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలివే

పెళ్లి కాగానే హోటల్ గదికి కొత్త జంట! కేసు పెట్టిన భార్య..

మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

తిరుపతికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ ఫిక్స్..

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

ఆ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందో ఇప్పటికీ అర్థం కాదు..

రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రాక!
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు

తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ

ఆర్టీసీ తరహాలో.. మెట్రో ప్రయాణికులకు పాస్లు! మెట్రో పాస్

తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!