తిరుమల శ్రీవారి నైవేద్యాల ప్రత్యేకత ఇదే.. 45 రకాల ప్రసాదాల వెనుక ఉన్న సంప్రదాయం!
తిరుమల వెంకన్న అలంకార ప్రియుడే కాదు నైవేద్య ప్రియుడు కూడా.. రోజు ఎన్నో రకాల నైవేద్య కైంకర్యాలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పించే ప్రతి నైవేద్యానికి ప్రత్యేకమైన పేరు తయారీ విధానం, సమర్పించే సమయం తిరుమల ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తోందిరోజూ నిర్దిష్ట సమయం, శాస్త్రం ప్రకారం నైవేద్య కైకర్యాలు తిరుమల శ్రీవారి ఆలయ ప్రాచీన వైదిక ఆగమ సంప్రదాయాలను చాటి చెబుతోంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
